2000 కోట్ల పోస్టర్ అది.. కటౌట్ చూసి నమ్మెయ్యొచ్చు డ్యూడ్
రాజా సాబ్ వచ్చేశాడు. దుమ్ముదులిపే లుక్ ని ఫిల్మ్ టీం వదిలింది. రెబల్ స్టార్ బర్త్ డే స్పెషల్ గా టీజర్, లేదంటే సాంగ్ వస్తుందనుకునేలోపు, పోస్టర్ తో బాంబ్ పేల్చింది ఫిల్మ్ టీం. మళ్లీ మిర్చీ, డార్లింగ్ టైం లో ఉన్నట్టు స్టన్నింగ్ లుక్ లో కిక్ ఇచ్చాడు ప్రభాస్.