Nara Bhuvaneshwari: రాజమండ్రిలోనే భువనేశ్వరి.. ములాఖత్‌ను తిరస్కరించిన జైలు అధికారులు..
రీసెంట్‌గానే ములాఖత్‌లో భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణిలను కలిశారు చంద్రబాబు. ఆ తరువాత పవన్ కళ్యాణ్, లోకేష్, బాలకృష్ణను కూడా కలిశారు. ఓ సారి తన లాయర్‌తో ములాఖాత్‌లో మాట్లాడారు. ఇంతకు మించి ములాఖాత్‌కు అనుమతి ఇవ్వమంటూ అధికారులు చెప్తున్నారు.