YSRCP: రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీకి దెబ్బ పడుతుందా..?
వైసీపీ రెబల్స్‌తో పాటు నియోజకవర్గాల్లో మార్పులు, చేర్పులతో అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేల మాటేంటి..? వాళ్ళు వైసీపీకి ఓట్లేస్తారా.. టీడీపీ అభ్యర్థిని నిలబెడితే అటు వేస్తారా.. ఇప్పుడు ఏపీలో ఇదే పెద్ద సస్పెన్స్‌గా మారింది.