Rakhi Sawant: నా దగ్గరకు పంపితే.. అనంత్ అంబానీ బరువుపై నటి వల్గర్ కామెంట్స్
ఈ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్‌కే వేల కోట్ల ఖర్చు పెట్టినట్టు గట్టిగానే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వేడుకపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో తనను పిలవకపోవడంపై హర్ట్ అయిన నటి.. అనంత్ అంబానీని టార్గెట్ చేసింది.