dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Ramayanam

#Ramayanam

Not mahesh rajamouli this is the first thousand crore film

Ramayanam : మహేష్‌, రాజమౌళి కాదు.. ఇదే మొదటి వెయ్యి కోట్ల సినిమా

May 15, 2024 | 11:30 AM

రామాయణం (Ramayanam) ఆధారంగా ఎన్నో సినిమాలు వచ్చాయి, వస్తునే ఉన్నాయి. ఎప్పటికప్పుడు రామాయణంలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తునే ఉన్నారు దర్శకులు.

Ravans role in kgf pan india star hero yash ramayanam movie

Yash : రావణ్‌గా యష్‌

April 12, 2024 | 10:00 AM

KGF హీరో యష్ గురించి అందరికీ తెలిసిందే. KGF సిరీస్‌తో పాన్ ఇండియా హీరోగా మారిన యష్.. ప్రస్తుతం టాక్సిక్ అనే సినిమా చేస్తున్నాడు.

Trivikram will write dialogue for nitesh tiwari ramayanam for telugu version

Trivikram: మాటల మాంత్రికుడి సాయం.. నితీష్‌ మాటకు త్రివిక్రమ్ ఓకే చెప్తారా..?

April 4, 2024 | 12:36 PM

దర్శకుడు నితీష్ తివారి ఆల్రెడీ పనులు మొదలుపెట్టారని టాక్ వినిపిస్తోంది. రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి నటించబోతున్నారని తెలుస్తోంది. కాగా.. ఇంతటి ప్రెస్టీజియస్ ప్రాజెక్టులో తెలుగు దర్శకుడు త్రివిక్రమ్ కూడా భాగమయ్యరంటూ వినిపిస్తున్న వార్తలు సెన్సేషన్‌గా మారాయి.

Rakul preet singh as surpanakha

Rahul : శూర్పణఖ గా రకుల్ ప్రీత్ సింగ్ ..!

February 11, 2024 | 11:52 AM

బాలీవుడ్ (Bollywood) స్టార్ డైరెక్టర్ (star director) నితీశ్​ తివారీ (Nitish Tiwari) ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్న లేటెస్ట్​ మూవీ 'రామాయణం' (Ramayanam). ఎంతో కాలంగా ఆయన తన డ్రీమ్​ ప్రాజెక్ట్​పై వర్క్​ చేస్తున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్​ పనులు ముగించుకున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి.

Ranbir kapoor to avoid alcohol and meat to play lord ram in ramayana

Ranbir Kapoor: ఆ సినిమా కోసం ప్రభాస్ దారిలోనే రణ్‌బీర్ కపూర్..?

October 10, 2023 | 05:59 PM

ఆల్రెడీ ఆదిపురుష్ మూవీ చేసేటప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ కూడా నాన్ వెజ్‌కి దూరంగా ఉన్నాడు. ఆల్కహాల్ జోలికే పోలేదట. అంత నిష్టగా ఈ నియమాలు పాటించాడని తెలుస్తోంది. ఇప్పుడు రణ్‌బీర్ కపూర్ వంతొచ్చింది.

Yash rejects ravanasura geetha art director allu aravind is trying to convince the hero for the role

KGF Hero Yesh: యష్ కొంపముంచిన ఫ్యాన్స్.. దెబ్బకు సినిమా ఆగిపోయింది..

June 12, 2023 | 07:16 PM

కేజీయఫ్ ఫేం రాకీ భాయ్ కి ఫ్యాన్సే పంచ్ ఇచ్చారు. పవన్, చిరు, రజినీ కాంత్ ఎలా అయితే తమ ఫ్యాన్స్ ని కాదని నిర్ణయం తీసుకోరో, తన అభిమానుల మనసులు నొప్పించరో.. అలానే కన్నడ స్టార్ యష్ కూడా తన ఫ్యాన్స్ హర్ట్ అయ్యే ఏ పని చేయడు.. ఆ అలవాటే తన కొంపముంచేలా ఉంది.

Adipurush pre release event chief gust chinna jeear swami

Adipurush: ఆదిపురుష్‌ ప్రీరిలీజ్‌కు అతిథిగా చినజీయర్‌ స్వామి

June 5, 2023 | 02:38 PM

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఓవైపు ప్రాజెక్ట్ కె, సలార్ చిత్రాలు షూటింగ్ జరుపుకుంటుండగా..మరోవైపు ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్నో అంచనాలు నెలకొన్న ఈసినిమా ప్రీ రిలీజ్ వేడుకను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు.

Adipurush movie updates

Adipurush: ఆదిపురుష్ కి అన్నీ మంచి శకునములే.. కాని లెక్క తేడాకొడితే మాత్రం..!

May 23, 2023 | 03:38 PM

ఆదిపురుష్ మూవీకి అన్నీ మంచి శకునాలే ఎదురౌతున్నాయి. టీజర్ బాలేదన్న కామెంట్ అప్పట్లో వచ్చినా, తర్వాత పాటతో లెక్క మారింది. ట్రైలర్ క్వాలిటీతో అసలు అభిప్రాయాలే మారిపోయాయి. ఇక జై శ్రీరామ్ టోటల్ సాంగ్ ని వదిలి ఇంకా పాజిటివ్ వైబ్స్ ని పెంచేసింది ఫిల్మ్ టీం.

Prabhas aadipurush movie

Prabhas:ఇన్ని ట్రోలింగ్స్‌ మధ్య ఆదిపురుష్‌ డౌటేనా

March 31, 2023 | 08:30 AM

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా రామయణం అధారంగా వస్తున్న ఆదిపురుష్‌ స్టార్టింగ్‌లోనే పల్టీ కొడుతోంది. ముందు నుంచీ ఈ సినిమాకు విపరీతమైన ట్రోలింగ్‌ వస్తుంది. సినిమాలో రాముడు, హనుమాన్‌, రావణాసురుడి లుక్స్‌ విషయంలో ఫ్యాన్స్‌ చాలా అంటే చాలా డిసప్పాయింట్‌మెంట్‌లో ఉన్నారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam