హీరోలను స్టార్లను చేసిన చెట్టు.. 150 ఏళ్ల సినిమా చెట్టు ఇక లేదు
సినిమాలో ఆ చెట్టు ఉంటే సినిమా సూపర్ హిట్, ఆ చెట్టు కింద ఏ పాట షూట్ చేసినా సరే పాపులర్ అయినట్టే, గోదావరి జిల్లాల్లో ఏ సినిమా షూట్ జరిగినా సరే ఆ చెట్టు ఒక్క సెకన్ అయినా కనపడాల్సిందే… కాని ఇప్పుడు ఆ చెట్టు లేదు. 150 ఏళ్ళ క్రితం నాటిన ఆ చెట్టు 300 సినిమాల షూటింగ్ లకు సజీవ సాక్ష్యంలా నిలిచింది. ఎందరో ఆర్టిస్ట్ లకు నీడనిచ్చింది, ఎన్నో హిట్ సినిమాల్లో […]