dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Rana Naidu

#Rana Naidu

Ram pothineni in rana naidu

Rana Naidu : రానా నాయుడులో రామ్ పోతినేని

June 2, 2024 | 12:33 PM

ప్రస్తుతం ఓటిటి (OTT) కంటెంట్‌కు అస్సలు కొదవ లేదు. సినిమాలకు మించిన బడ్జెట్‌లతో భారీ వెబ్ సిరీస్ నిర్మిస్తున్నాయి ప్రముఖ ఓటిటి సంస్థలు. స్టార్ హీరోలు కూడా డిజిటల్ ఎంట్రీ ఇచ్చేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు.

Ram pothineni ott entry

Ram Pothineni : రామ్ పోతినేని ఓటిటి ఎంట్రీ

May 10, 2024 | 11:25 AM

ప్రస్తుతం స్టార్ హీరోలు ఓటిటి బాట పడుతున్నారు. ఇప్పటికే తెలుగులో రానా నాయుడు (Rana Naidu) వెబ్ సిరీస్ చేసి సంచలనం సృష్టించారు.

Venkatesh daggubati interested to do an ott series for a year

Venkatesh Daggubati: ఓటీటీని వదలను అంటున్న విక్టరీ వెంకటేశ్.. అసలు విషయం అదేనా..?

October 23, 2023 | 06:20 PM

విక్టరీ వెంకటేష్.. రానా నాయుడు వెబ్ సిరీస్‌తో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఇప్పుడు ఏడాదికో ఓటీటీ ప్రాజెక్ట్ చేయడానికి పక్కా ప్రణాళిక రెడీ చేసుకుంటున్నాడు. విక్టరీ వెంకటేష్ ఓటీటీ స్పేస్‌లోకి ఈ ఏడాదే ఎంటరయ్యాడు. రానా నాయుడు సిరీస్‌తో సౌత్, నార్త్ ఆడియ్స్‌ని థ్రిల్ చేశాడు.

Rana naidu 2 teaser release

Rana Naidu: రానా నాయుడు 2 టీజర్ రిలీజ్‌.. ఈసారి బీప్‌లు అంతకుమించి.!

April 19, 2023 | 06:15 PM

రానా నాయుడు రేపిన రచ్చ అంతా ఇంతా కాదు. బూతులు మాట్లాడిన వెంకీ మామను డైజెస్ట్ చేసుకోలేకపోయారు చాలామంది. ఓటీటీ అంటే అంతేలే అని ఆ తర్వాత అడ్జస్ట్ అయిపోయారు. ఐతే ఓ వర్గం ఆడియన్స్ సపోర్ట్‌తో సక్సెస్‌ అయిన రానా నాయుడుకు.. ఇప్పుడు సీక్వెల్‌ అనౌన్స్‌ చేశారు మేకర్స్.

Rana naidu telugu version deleted from netflix

Rana Naidu: ఓటీటీ నుంచి ‘రానా నాయుడు’ తెలుగు వెర్షన్‌ డిలీట్.. కారణమదేనా?

March 30, 2023 | 12:45 PM

ఫ్యామిలీ హీరోగా అంటే వెంకటేశ్‌ అలాంటి వెంకటేష్ నోటి నుంచి యథేచ్ఛగా బూతులు రావడం చాలామంది జీర్ణించుకోలేకపోయారు. దగ్గుబాటి రానాపై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో సామాజిక మాధ్యమాల్లో రానా నాయుడు సిరీస్‌ మేకర్స్‌ విపరీతమైన ట్రోలింగ్‌ ఎదుర్కొంటున్నారు.

Venkatesh rana web series rana naidu

Rana Naidu: తప్పు చేసానని ఫీలింగ్.. అందుకే వెంకటేష్ మౌనం

March 27, 2023 | 02:30 PM

అందరివాడు.. అజాతశత్రువు అనిపించుకున్న వెంకటేశ్‌ ఇమేజ్‌ను రానా నాయుడు వెబ్ సిరీస్ డ్యామేజ్‌ చేసింది. ఫ్యామిలీ హీరోపై మచ్చ పడింది. రానా నాయుడులో అసభ్యకర సన్నివేశాలు తీసేయాలని విజయశాంతి డిమాండ్‌చేసింది. ఒకరేంటి అందరి విమర్శలు వెంకీపైనే. కానీ.. వీటన్నింటికి వెంకటేశ్‌ సమాధానం ఇవ్వాలనుకోవడం లేదు. ఎందుకు కామ్‌గా వున్నాడు? ఇప్పటి జనరేషన్‌కు తగ్గట్టు వెంకటేశ్‌ వెబ్‌ సిరీస్‌లో నటించిన భలే అప్డేట్‌ అయ్యాడని మెచ్చుకున్నారు.

Rana said sorry to people

Rana Naidu: క్షమాపణలు చెప్పిన రానా

March 12, 2023 | 04:24 PM

నెట్ ఫ్లిక్స్ వేదికపై రానానాయుడు సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. దీనిపై కొందరి అభిమానుల నుంచి విమర్శలు వినిపించడంతో రానా క్షమాపణలు చెప్పారు.

Rana react about rana naidu movie

Rana: బాబాయ్ – అబ్బాయిల బూతు పురాణం రానా నాయుడు

March 12, 2023 | 03:54 PM

ఇటీవలె కాలంలో ఓటీటీ వేదికగా చాలా సినిమాలు విడుదల అవుతున్నాయి. కొన్ని పాజిటివ్ టాక్ సంపాధించుకుంటుంటే, మరికొన్ని చెత్త టాక్ సంపాధించుకుంటున్నాయి.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam