Yukti Thareja: కిక్కిచ్చే చూపులతో మతిపోగొట్టేస్తున్న యుక్తి తరేజా.. గ్లామరస్ ఫొటోస్
Yukti Thareja: రంగబలి మూవీతో ప్రేక్షకులకు పరిచయమైన యంగ్ బ్యూటీ యుక్తి తరేజా. ఈ సినిమాలో గ్లామరస్ పెర్ఫామెన్స్తో ఆకట్టుకుంది. సోషల్ మీడియాలోనూ ఫొటోలతో గ్లామర్ షో చేస్తోంది.