Jitta – Kishan : జిట్టా ప్లాన్‌ను ముందే పసిగట్టిన కిషన్ రెడ్డి..! అందుకే వేటు వేశారా..?
విషయం తెలుసుకున్న కిషన్ రెడ్డి ముందు జాగ్రత్తగా జిట్టా బాలకృష్ణా రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించారు. ఆలస్యం చేస్తే పార్టీ నుంచి మరికొంతమంది నేతలు వీడడం ఖాయమనుకున్నారు. రాణి రుద్రమతో కలిసి జిట్టా బాలకృష్ణారెడ్డి త్వరలోనే కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు.