dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Ranji

#Ranji

Ranji trophy winner vidarbha unfulfilled kerala title dream

రంజీ ట్రోఫీ విజేత ,విదర్భ నెరవేరని కేరళ టైటిల్ కల

March 3, 2025 | 04:30 PM

రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. కేరళ, విదర్భ మధ్య జరిగిన మ్యాచ్ ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా విదర్భ జట్టు ఛాంపియన్ గా నిలిచింది.

Who is the ticket collector who dismissed kohli himanshu sanghwan

కోహ్లీని ఔట్ చేసిన టికెట్ కలెక్టర్ ఎవరీ హిమాన్షు సంఘ్వాన్ ?

February 1, 2025 | 06:20 PM

నిన్నటి వరకూ ఆ పేస్ బౌలర్ గురించి ఎవ్వరికీ తెలీదు.. కానీ ఒక్క వికెట్ తో ఇప్పుడు అతని పేరు మారుమోగిపోతోంది... అతనెవరో కాదు ఢిల్లీతో రంజీ మ్యాచ్ లో రైల్వేస్ తరపున ఆడుతున్న హిమాన్షు సంఘ్వాన్...

Siraj is a flop show in ranji too

ఇలా అయితే కష్టమే రంజీల్లోనూ సిరాజ్ ఫ్లాప్ షో

February 1, 2025 | 05:43 PM

టీమిండియా స్టార్ క్రికెటర్లు ఎవ్వరూ రంజీల్లో ఆకట్టుకోలేకపోయారు. జాతీయ జట్టులో పేలవ ఫామ్ తో సతమతమైన వారంతా దేశవాళీ క్రికెట్ లోనూ గాడిన పడలేదు.

Kl rahul is a disappointing flop in ranji re entry

రంజీ రీఎంట్రీలో ఫ్లాప్ నిరాశపరిచిన కెెఎల్ రాహుల్

January 31, 2025 | 06:06 PM

ఫామ్ కోసం తంటాలు పడుతున్న పలువురు భారత క్రికెటర్లు రంజీల్లోనూ నిరాశపరుస్తున్నారు. రోహిత్ శర్మ,పంత్ బాటలోనే కెఎల్ రాహుల్ కూడా రంజీ రీఎంట్రీ ఫెయిలయ్యాడు. చాలాకాలం తర్వాత రంజీ బరిలోకి దిగిన కేఎల్‌ రాహుల్‌ హర్యానాతో మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్ లో 26 పరుగులకే ఔటయ్యాడు.

Fans flocked for favorite tsunami kohli

అభిమాన సునామీ కోహ్లీ కోసం పోటెత్తిన ఫ్యాన్స్

January 31, 2025 | 03:35 PM

మన దేశంలో క్రికెటర్లకు, వారు ఆడే మ్యాచ్ లకు ఉండే క్రేజ్ అందరికీ తెలుసు... అంతర్జాతీయ మ్యాచ్ అయితే స్టేడియాలకు అభిమానులు పోటెత్తుతున్నారు.. కానీ రంజీ మ్యాచ్ కు స్టేడియం నిండిపోవడం ఎప్పుడైనా చూశారా..

Did rohit play ranji with that fear gavaskar did not leave rohit

ఆ భయంతోనే రోహిత్ రంజీ ఆడాడా..? రోహిత్ ను వదలని గవాస్కర్

January 30, 2025 | 07:30 PM

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్‌లపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. రంజీ క్రికెట్లో వాళ్ళిద్దరి ప్రదర్శనపై సన్నీ సంచలన కామెంట్స్ చేశాడు.

Ready for ranji match kohli practices near bangar

రంజీ మ్యాచ్ కోసం రెడీ, బంగర్ దగ్గర కోహ్లీ ప్రాక్టీస్

January 28, 2025 | 12:32 PM

టీమిండియా స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విరాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోహ్లీ రంజీ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆడేందుకు రెడీ అవుతున్నాడు. రంజీ ట్రోఫీలో భాగంగా జనవరి 30 నుంచి రైల్వేస్‌, ఢిల్లీ జట్లు తలపడనున్నాయి.

Rohit faces tough times fails in ranji re entry

రోహిత్ ఇక కష్టమే, రంజీ రీఎంట్రీలో ఫెయిల్

January 25, 2025 | 12:41 PM

రెడ్ బాల్ క్రికెట్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కెరీర్ ముగిసినట్టే కనిపిస్తోంది. ఈ ఏడాది టెస్టుల్లో కొనసాగుతాడని చాలా మంది భావించినా... అది జరిగేలా కనిపించడం లేదు.

Ranji trophy 2025 who is ankit chatterjee break sourav ganguly record becoming youngest bengal

15 ఏళ్ళకే రంజీ అరంగేట్రం ,గంగూలీ రికార్డ్ బ్రేక్

January 24, 2025 | 07:33 PM

రంజీ క్రికెట్ లో అరుదైన రికార్డు నమోదైంది. 10వ తరగతి చదువుతున్న ఓ కుర్రాడు రంజీ అరంగేట్రం చేశాడు. తద్వాారా భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రికార్డును బ్రేక్ చేశాడు.

2 double centuries in 4 days

4 రోజుల్లోనే 2 డబుల్ సెంచరీలు, ఇదేం విధ్వంసంరా అయ్యా !

December 28, 2024 | 02:02 PM

ఐపీఎల్ వచ్చిన తర్వాత చాలా మంది యువ బ్యాటర్లు ఫార్మాట్ తో సంబంధం లేకుండా దంచేస్తున్నారు. ఆడుతోంది రెడ్ బాల్ తోనే, వన్డే ఫార్మాట్ లోనా అన్నది చూడకుండా పరుగుల వరద పారిస్తున్నారు. అందుకే దేశవాళీ క్రికెట్ టోర్నీల్లో రికార్డుల మీద రికార్డులు నమోదవుతున్నాయి.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam