dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Ranji Trophy

#Ranji Trophy

Sachins son flops dropped from goas final squad

సచిన్ కొడుకు ఫ్లాప్ షో, గోవా తుది జట్టు నుంచి ఔట్

December 6, 2024 | 12:34 PM

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ తనయుడు అర్జున్ తెందుల్కర్ క్రికెట్ కెరీర్ పేలవంగా నడుస్తుంది. అర్జున్ తండ్రికి తగ్గ తనయుడు అన్న బిరుదును ఇంకా పొందలేకపోతున్నాడు. వరుస వైఫల్యాలు అతన్ని వెంటాడుతున్నాయి. బౌలింగ్, బ్యాటింగ్‌లో ఆశించిన స్థాయిలో రాణించడం లేదు.

Mohammed shami is a re entry senior pacer in ranji

మహ్మద్ షమీ రీ ఎంట్రీ, రంజీ బరిలో సీనియర్ పేసర్

November 13, 2024 | 04:25 PM

టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ మళ్ళీ గ్రౌండ్ లోకి అడుగుపెడుతున్నాడు. సుమారు ఏడాది తర్వాత మళ్లీ కాంపిటీటివ్ ఆడబోతున్నాడు.

Why team india star players didnt play ranji matches

మీరేమైనా దిగొచ్చారా… మూసుకుని రంజీలు ఆడండి

November 9, 2024 | 06:57 PM

న్యూజిలాండ్ తో వైట్ వాష్ పరాభవం ఇద్దరు స్టార్ ప్లేయర్స్ కెరీర్ కు ఎసరు పెట్టేలా ఉంది.. ఈ ఘోరపరాజయం తర్వాత అందరూ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీలనే టార్గెట్ చేశారు. సీనియర్ బ్యాటర్లు అయి ఉండి స్పిన్ ను ఎదుర్కోలేకి వీరిద్దరూ చేతులెత్తేయడం చాలా మందికి కోపం తెప్పించింది.

Jalaj saxena is a new history a rare record of kerala cricketer

జలజ్ సక్సేనా నయా హిస్టరీ, కేరళ క్రికెటర్ అరుదైన రికార్డ్

November 7, 2024 | 12:56 PM

రంజీ సీజన్ లో రికార్డుల మోత మోగుతోంది. తాజాగా కేరళ వెటరన్ ఆల్ రౌండర్ జలజ్ సక్సేనా చరిత్ర సృష్టించాడు. రంజీ ట్రోఫీ చరిత్రలో 6 వేల పరుగులతో పాటు 400 వికెట్లు తీసిన ఏకైక ఆటగాడిగా రికార్డులకెక్కాడు. 37 ఏళ్ళ ఈ కేరళ క్రికెటర్ ఉత్తర్ ప్రదేశ్ తో మ్యాచ్ లో ఈ ఘనత సాధించాడు.

Sachin is the younger brother of sarfraz who broke the record

Mushir Khan : సచిన్ రికార్డ్ బ్రేక్ చేసిన సర్ఫరాజ్ తమ్ముడు

March 13, 2024 | 01:02 PM

ముంబై (Mumbai) యువ ఆటగాడు, సర్ఫ్ రాజ్ తమ్ముడు ముషీర్‌ ఖాన్‌ (Mushir Khan) రంజీ ట్రోఫీ (Ranji Trophy) ఫైనల్లో కూడా అదరగొట్టాడు.

Ranji trophy give national players a chance to rediscover basics says sachin tendulkar

Sachin Tendulkar: ఎవరైనా దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందే.. బీసీసీఐ నిర్ణయంపై సచిన్ ప్రశంసలు

March 6, 2024 | 08:07 PM

అగ్రశ్రేణి ఆటగాళ్లు ఫస్ట్ క్లాస్ క్రికెట్ బరిలో దిగడం ద్వారా డొమెస్టిక్ టోర్నీలకు మరింత ఆదరణ పెరుగుతుందన్నాడు. కాగా జాతీయ జట్టు తరఫున విధుల్లో లేనపుడు సెంట్రల్ కాంట్రాక్ట్ క్రికెటర్లు కచ్చితంగా రెడ్ బాల్ క్రికెట్ ఆడాల్సిందేనని బీసీసీఐ ఇటీవల నిబంధన విధించింది.

Shreyas iyer to feature in ranji trophy ishan kishan back playing cricket in dy patil t20 cup

Ishan Kishan: దారిలోకి వచ్చిన అయ్యర్, ఇషాన్ కిషన్.. దేశవాళీ క్రికెట్ బరిలో యువ క్రికెటర్లు

February 28, 2024 | 12:18 PM

మార్చి 2 నుంచి తమిళనాడుతో ప్రారంభమయ్యే సెమీ ఫైనల్లో ముంబయి తరఫున బరిలోకి దిగేందుకు ఒప్పుకున్నాడు. కాగా రంజీల్లో ఆడకుండా ఉండేందుకు శ్రేయస్‌ అయ్యర్‌.. ముంబై క్రికెట్‌ ఆసోసియేషన్‌కు తప్పుడు సమాచారం అందించాడని ఎన్‌సీ‌ఏ రిపోర్ట్‌తో తేలిపోయింది.

Hanuma vihari vows to not play for andhra and left captaincy after row with aca

Hanuma Vihari: ఆంధ్ర ఆటల్లో రాజకీయాలు.. హనుమ విహారి సంచలన నిర్ణయం..

February 26, 2024 | 04:18 PM

టీమిండియా టెస్టు ప్లేయర్‌, ఆంధ్రా మాజీ కెప్టెన్ హ‌నుమ విహారి సంచ‌ల‌న నిర్ణయం తీసుకున్నాడు. ఇకపై తాను ఎప్పుడూ కూడా ఆంధ్రా జ‌ట్టు తరపున ఆడ‌న‌ని చెప్పాడు. ఈ సీజ‌న్‌లో మొద‌టి మ్యాచ్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన తాను.. ఎందుకు రాజీనామా చేశాడనే విషయాలను సోషల్‌ మీడియా సాక్షిగా చెప్పుకొచ్చాడు.

Ranji trophy csk players make great performance in the tourney before ipl

Ranji Trophy: రంజీ ట్రోఫీలో దుమ్మురేపిన చెన్నై ప్లేయర్స్

February 17, 2024 | 05:39 PM

సర్వీసెస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రుతురాజ్‌ గైక్వాడ్‌ తృటిలో సెంచరీ చేజార్చుకోగా.. అసోంతో జరుగుతున్న మ్యాచ్‌లో శివమ్‌ దూబే మెరుపు శతకంతో విరుచుకుపడ్డాడు. ఇదే మ్యాచ్‌లో మరో సీఎస్‌కే ప్లేయర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ బంతితో వీరవిహారం చేశాడు.

Prithvi shah is a rare record

Prithvi Shah : పృథ్వీ షా అరుదైన రికార్డు

February 11, 2024 | 12:13 PM

టీమిండియా ఓపెనర్‌ (Team India Opener), ముంబై బ్యాటర్‌ (Mumbai Batter) పృథ్వీ షా (Prithvi Shah) రంజీ ట్రోఫీ (Ranji Trophy) లో రీఎంట్రీని ఘనంగా చాటుకున్నాడు. రాయ్‌పూర్‌ వేదికగా ఛత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పృథ్వీ షా మెరుపు సెంచరీతో చెలరేగాడు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam