పాన్ ఇండియా లెవెల్ లో సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసిన.. రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన “దురంధర్ 2: ది రివెంజ్” నేడు, ప్రపంచవ్యాప్తంగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది.
గత 50 రోజులుగా ధురంధర్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూనే ఉంది. ఈ రోజుల్లో సినిమా 20 రోజులు ఆడటమే గగనం అనుకుంటుంటే..