ఎస్ రష్మికతో రిలేషన్ లో ఉన్నా… ఓపెన్ అయిన కొండ…?
సినిమా వాళ్ళ జీవితాలపై ఏ న్యూస్ వచ్చినా మీడియాకు పండుగే. చిన్న రూమర్ వచ్చినా అది నిజం అని తెలిసే వరకు వెంటాడుతూ ఉంటారు. దాదాపు అయిదేళ్ళ నుంచి విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న లవ్ స్టోరీ గురించి మీడియాలో ఏదోక న్యూస్ వస్తూనే ఉంటుంది.