dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Ravela Kishore Babu

#Ravela Kishore Babu

Ravela kishore babu joined in ysrcp in the presence of ys jagan

Ravela Kishore Babu: జంపింగ్ స్టార్‌.. ఐదేళ్లు.. ఐదు పార్టీలు జంప్‌.. అయినా ఆ నమ్మకం లేకపాయె…

February 1, 2024 | 06:29 PM

మాజీమంత్రి రావెల కిషోర్‌బాబు వైసీపీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అంబేద్కర్ కలలు నిజం చేస్తానంటూ.. ఎప్పుడూ చెప్పే డైలాగే మళ్లీ చెప్పారు రావెల. ఇదంతా ఎలా ఉన్నా.. రావెల జంపింగ్ తీరే ఇప్పుడు కొత్త చర్చకు దారి తీస్తోంది.

Brs is empty in neighboring states leaders jump to other parties

BRS KHALI : పక్క రాష్ట్రాల్లో బీఆర్ఎస్ ఖాళీ.. లీడర్లు వేరే పార్టీల్లోకి జంప్

January 30, 2024 | 12:08 PM

తెలంగాణలో (Telangana) పదేళ్ళు అధికారంలో ఉన్న టీఆర్ఎస్(TRS)... బీఆర్ఎస్ (BRS) గా పేరు మార్చి దేశమంతటా విస్తరించాలని కలలు గన్నారు ఆ పార్టీ అధినేత కేసీఆర్. పొరుగున్న ఏపీతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర(Maharashtra), ఒడిశాల్లో... మంత్రులు, పార్టీ లీడర్లతో భారీ కాన్వాయ్ తో వెళ్ళి తెగ హడావిడి చేశారు. ప్రధాని మోడీ మీద కారాలు, మిరియాలు నూరాడు కేసీఆర్.

A new angle in ap brs joinings

AP BRS: కేసీఆర్ ఇచ్చిన డబ్బులపైనే ఆసక్తి.. ఏపీ బీఆర్ఎస్‌ చేరికల్లో కొత్త యాంగిల్‌!

February 22, 2023 | 03:36 PM

ఏపీలో ప్రధాన పార్టీల్లో చేరినా.. పార్టీకి అధికారం దక్కుతుందేమో కానీ.. తమకు పవర్ దక్కుతుందన్న ఆశలేనివారు.. పైసా కోసమే బీఆర్ఎస్ వైపు అడుగులు వేస్తున్నారనే చర్చ జరుగుతోంది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam