Ravi Basrur: అగ్ని పరీక్ష.. ఆ మ్యూజిక్ డైరెక్టర్ లైఫ్ డిసైడ్ చేయబోతున్న సలార్
రవి బస్రూర్.. కేజీఎఫ్ విజయంలో కీలక పాత్ర పోషించిన మ్యూజిక్ డైరెక్టర్. రాఖీభాయ్ థీమ్ మ్యూజిక్, సాంగ్స్‌తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో ఆడియన్స్‌ని థ్రిల్ చేశాడు. సౌండ్ ఎఫెక్స్ట్‌తో కొన్ని ఆర్డినరీ సీన్స్‌ని ఎక్స్ట్రార్డినరీగా మార్చాడు.