మిస్టర్ బచ్చన్ తుస్, 70 ఎంఎం రాడ్డు…
మాస్ మహారాజ రవితేజా హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమా ప్రీమియర్స్ కు డిఫరెంట్ టాక్ వినపడుతోంది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఫ్యాన్స్ కు మాత్రమే నచ్చింది. ఇప్పటి వరకు వచ్చిన రివ్యూస్ లో ఫ్యాన్స్ మాత్రమే సోషల్ మీడియాలో ఈ సినిమాపై పాజిటివ్ టాక్ చెప్తుండగా… కేవలం సినిమా అభిమానులు మాత్రం సినిమా అంతగా బాగా లేదంటున్నారు. మంచి కథను హడావుడిగా హరీష్ శంకర్ తెరకెక్కించారు అని, కాస్త […]