రవితేజ షాకింగ్ నిర్ణయం…!
తెలుగు చిత్ర పరిశ్రమలో ‘మాస్ మహారాజా’గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో రవితేజ. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి, స్వయంకృషితో స్టార్డమ్ను అందుకున్న ఆయన, ఇప్పుడు ఒక సంచలన నిర్ణయంతో వార్తల్లో నిలిచారు