Delhi Police: మోదీపై ఫిర్యాదు చేస్తానన్న పాక్ యువతి.. షాకిచ్చిన ఢిల్లీ పోలీసులు
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను ప్రభుత్వం అరెస్టు చేయడంతో దేశవ్యాప్తంగా ఆందోళన, హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. అయితే, ఈ ఘటనలకు ఇండియా, మోదీనే కారణమంటూ పాక్ యువతి ఒక ట్వీట్ చేసింది. దీనికి ఢిల్లీ పోలీసులు సరైన జవాబిచ్చారు.