అవును నిజంగానే ఎండలు మండిపోతున్నాయ్… మధ్యాహ్నం రోడ్డుమీదకొస్తే మాడు పగిలిపోతోంది.. ఎండల సంగతి సరే మరి ఎండలకు ఈఐఎంకు లింకేంటి అంటారా…? ఉంది… ఎండలు మండితే ఈఎంఐ పెరగడం గ్యారెంటీ.!