America importing Russia Oil : అమ్మ నా అంబానీ..! రష్యా- అమెరికా మధ్యలో రిలయెన్స్..!!
వ్యాపారం ఎలా చేయాలంటే అంబానీలనో, అదానీలనో చూసి నేర్చుకోవాలి. ఇసుక నుంచి కూడా నూనె తీసి ఎడారిలోనే అమ్మేయగలరు… అవకాశాలు రావు వాటిని మనం సృష్టించుకోవాలి అన్న వ్యాాపార సూత్రాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ నరనరానా జీర్ణించుకున్నారు. తాజాగా యుక్రెయిన్-రష్యా యుద్ధాన్ని తమ ఆదాయ వనరుగా మార్చుకున్నారు ముకేశ్ అంబానీ. నిజానికి ఆ యుద్దానికి, రిలయన్స్ కు అసలు సంబంధం లేదు. కానీ అసలేం జరిగిందో తెలిస్తే అమ్మ అంబానీ అనుకోకుండా ఉండలేరు. […]