Congress: దేశంలోని సకల దరిద్రాలకు కాంగ్రెసే కారణం! మరి ఎందుకంత ఆనందం?
బీజేపీపై ఉన్న ద్వేషం.. కాంగ్రెస్‌పై ప్రేమగా మారితే అది పెను ప్రమాదమే! ఈ విషయాన్ని అర్థంచేసుకొని చాలా మంది బీజేపీ వ్యతిరేకులు కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుతో హస్తం పార్టీకి భజన చేయడం మొదలుపెట్టారు.