Bollywood: మాస్ మహారాజా బాలీవుడ్ ఎంట్రీ.. ఆ సినిమా రీమేక్‌తోనే ఆరంగేట్రం
పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ పెరిగిన తర్వాత టాలీవుడ్ హీరోలకు క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. బాలీవుడ్ హీరోల సినిమాలు ఫ్లాప్ అవుతుండడంతో.. మన హీరోల పేర్లు మారుమోగిపోతున్నాయి. టాలీవుడ్ హీరోలు చిన్న రోల్ చేస్తే చాలు అనుకునే స్థితిలో ఉంది బాలీవుడ్. ఐతే ఇదంతా ఎలా ఉన్నా.. మరో టాలీవుడ్ హీరో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.