BCCI: వరల్డ్ కప్‌కు ముందు క్రికెట్ స్టేడియంలకు మహర్దశ.. ఆధునికంగా తీర్చిదిద్దనున్న బీసీసీఐ.. ఉప్పల్ స్టేడియానికి ఎన్ని కోట్లంటే
వరల్డ్ కప్ లాంటి అంతర్జాతీయ టోర్నీ నిర్వహించాలంటే అదే స్థాయి ప్రమాణాలు పాటించాలి. స్టేడియంలలో అన్ని ఏర్పాట్లు సక్రమంగా ఉండాలి. ఆటగాళ్లకు, ప్రేక్షకులు, సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలి. సీటింగ్, లైటింగ్, స్క్రీన్స్, వాష్ రూమ్స్ వంటివి పక్కాగా ఉండాలి.