Rent A Girlfriend: అద్దెకు గర్ల్‌ఫ్రెండ్, ఫ్యామిలీ.. ఒంటరి పురుషులకు వరం.. ఎక్కడో తెలుసా..?
నేటి తరానికి చెందిన యువత ఒంటరితనం, డిప్రెషన్ వంటివాటికి గురవుతోంది. చాలా మంది తమకు సరైన పార్ట్నర్, ఫ్యామిలీ, పేరెంట్స్ లేదని ఫీలవుతున్నారు. ఇలాంటివాళ్లకు ఉపశమనం కలిగించేలా జపాన్‌లో గర్ల్ ఫ్రెండ్స్‌ను అద్దెకిచ్చే సంస్కృతి మొదలైంది.