Khammam MP Seat: ఖమ్మం ఎంపీ హాట్ సీట్.. కాంగ్రెస్లో పోటాపోటీగా అప్లికేషన్లు
ఖమ్మం ఎంపీ సీటుకు కాంగ్రెస్ లో పలుకుబడి కలిగిన లీడర్లు, వారి భార్యలు, వారసులు టిక్కెట్లు కోరుకుంటున్నారు. అందుకే సీఎం రేవంత్ రెడ్డి తెలివిగా ఈ స్థానంలో సోనియాగాంధీని పోటీ చేయాలంటూ ఆహ్వానించారు.