Chiranjeevi Padma Vibhushan award : మెగాస్టార్‌కు పద్మవిభూషణ్..
మెగా అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ తరుణం రానేవచ్చింది. అభిమానులందరి అన్నయ్య, స్టార్లకే స్టార్.. మెగాస్టార్ (MegaStar)ను పద్మ విభూషణ్ (Padma Vibhushan) అవార్డ్ (award) వరించింది. మెగాస్టార్‌కు పద్మ విభూషన్ అవార్డ్ ఇస్తున్నట్టు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.