డాక్టర్ ఘటనలో కామాంధుడి.. సైకో ఎనాలిటిక్ టెస్టులో సంచలనాలు..
యావత్ భారతాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన కోల్కతా ట్రైనీ డాక్టర్ ్కేసులో విచారణ చేస్తోన్న సీబీఐ పలు కీలక అంశాలు బయటపెడుతోంది. ప్రతీ అనుమానానికి ఆన్సర్ దొరికింది అనుకుంటే.. ఆ సమాధానం మరో ప్రశ్నను మిగిలిస్తోంది. దీంతో అసలు ఈ కేసులో ఏం జరిగింది.