అరెస్ట్‌పై సినిమా ? నోటీసులు, అరెస్ట్‌పై RGV సినిమా!
నాకు కొంచెం తిక్కుంది.. కానీ దానికి ఓ లెక్కుంది. ఈ డైలాగ్ పవన్ కళ్యాణ్ కంటే ఆర్జీవీకి బాగా సెట్ అవుతుంది. ఎందుకంటే ఆర్జీవి చేసే ప్రతి పని అందరికీ తిక్కలాగే కనిపిస్తుంది. కానీ తాను ఆ పని ఎందుకు చేశాడో ఓ లాజిక్ కూడా చెప్పి తన తిక్కకు ఓ లెక్క కూడా ఉందని చెప్పేలా స్టేట్మెంట్లు ఇస్తుంటాడు ఆర్జీవీ.