Rihanna: అంబానీ పెళ్ళిలో స్టార్ల సందడి.. ఆ పాప్ క్వీన్‌కు రూ.70 కోట్లు రెమ్యూనరేషన్
ప్రీ వెడ్డింగ్ కోసం పాప్ స్టార్ రిహన్నా బృందం జామ్‌నగర్‌కు చేరుకుంది. ఈ వేడుకలో ఆమె తన టీమ్‌తో సహా ప్రత్యేకంగా ప్రదర్శన ఇవ్వనున్నారు. అయితే దీనికోసం అంబానీ ఫ్యామిలీ రిహన్నా అండ్ టీమ్‌కు ఇవ్వబోయే రెమ్యూనరేషన్ ఇప్పుడు హాట్ న్యూస్‌గా మారింది.