dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Rishabh Pant

#Rishabh Pant

Pants flop show lucknow franchise in tension

పంత్ ఫ్లాప్ షో, టెన్షన్ లో లక్నో ఫ్రాంచైజీ

January 2, 2025 | 08:39 PM

ఆస్ట్రేలియా టూర్ లో ఈ సారి రిషబ్ పంత్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. గత పర్యటనలో గబ్బా వేదికగా హిస్టారికల్ ఇన్నింగ్స్ ఆడి సంచలన విజయం అందించిన పంత్ ఇప్పుడు పూర్తిగా నిరాశపరిచాడు.

Countdown to t20 world cup

T20 indian players : టీ20 ప్రపంచ కప్ కి కౌంట్ డౌన్

May 26, 2024 | 10:35 AM

ఐపీఎల్ ముగింపునకు రావడంతో ఇప్పుడు అందరి దృష్టి ప్రపంచ పొట్టికప్ పై పడింది. ఈ కప్‌ను పట్టేసేందుకు ..వివిధ దేశాల క్రికెట్ టీమ్స్ పోటీపడుతున్నాయి.

In terms of batting in the 17th season of ipl dhoni is not able to see the flashes but he is showing his ability as a keeper

Mahendra Singh Dhoni : ధోనీ మరో రికార్డ్..

May 6, 2024 | 05:00 PM

ఐపీఎల్ (IPL) 17వ సీజన్‌లో బ్యాటింగ్‌ పరంగా ధోనీ మెరుపులు అంతగా చూడలేకపోతున్నా కీపర్‌గా మాత్రం సత్తా చాటుతున్నాడు.

Rishabh pant will be banned for a match due to slow over rate

Rishabh Pant: రిషబ్ పంత్‌పై నిషేధం..?

April 28, 2024 | 02:12 PM

ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌కు బిగ్‌ షాక్‌ తగిలే అవకాశముంది. పంత్‌పై ఒక మ్యాచ్‌ నిషేధం పడే అవకాశం కనిపిస్తోంది. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్లు నిర్ణీత సమయంలో కోటా ఓవర్లు పూర్తి చేయలేదు.

Rishabh pant continues strong audition for t20 world cup squad

Rishabh Pant: వరల్డ్ కప్ టీమ్‌లో వికెట్ కీపర్ బెర్త్ అతనిదేనా..?

April 19, 2024 | 06:55 PM

రోడ్డు ప్రమాదం తర్వాత ఈ సీజన్‌లో రీఎంట్రీ ఇచ్చిన పంత్.. గతంలో మాదిరిగానే చెలరేగిపోతున్నాడు. వికెట్ కీపింగ్, బ్యాటింగ్, కెప్టెన్సీలో రాణిస్తున్నాడు. దీంతో టీ ట్వంటీ ప్రపంచకప్ కోసం తాను సిద్ధంగా ఉన్నట్లు సెలక్టర్లకు చెప్పకనే చెప్పాడు.

Urvashi rautala handed over to rishab pant ringa ringa with the football player

URVASI RISHAB : రిషబ్ పంత్ కి హ్యాండిచ్చిన ఊర్వశీ రౌతాల.. ఫుట్ బాల్ ప్లేయర్ తో రింగ రింగా…

April 15, 2024 | 12:45 PM

వద్దంటే వినలేదు. నా వెంట పడొద్దు అంటే మానలేదు. స్టార్ క్రికెటర్ (Star Cricketer) రిషబ్ పంత్ వెంటపడి వేధించిన ఐటమ్ సాంగ్ (Item Song) హీరోయిన్ ఊర్వశి రౌతల (Urvashi Rautala)... ఎట్టకేలకు అతన్ని వదిలేసింది. ఫ్రెంచ్ ఫుట్ బాల్ ప్లేయర్ కరీం బెంజమాతో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతోందట.

Sourav ganguly guarded on rishabh pants t20 world cup place

Rishabh Pant: వరల్డ్‌కప్‌ జట్టులో పంత్‌కు ఛాన్సుందా..? దాదా ఏమన్నాడంటే

April 7, 2024 | 04:07 PM

ఐపీఎల్‌ సీజన్ ముగిసిన తర్వాత టీ20 ప్రపంచకప్‌-2024 టోర్నీ ఆరంభం కానుండగా.. ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా టీమిండియా వరల్డ్‌కప్‌ బెర్తులు ఖరారు కానున్నాయి. వికెట్‌ కీపర్‌ కోటాలో సంజూ శాంసన్‌ ఇప్పటికే రేసులో ముందండగా.. పంత్‌ సైతం తానేమీ తక్కువ కాదన్నట్లు వరుస హాఫ్‌ సెంచరీలు సాధించాడు.

Urvashi rautelas post targetting cricketer rishabh pant stirs storm on social media

Urvashi Rautela: నా హైట్ కూడా లేరు.. పంత్‌ను మళ్లీ టార్గెట్ చేసిన ఊర్వశి

April 2, 2024 | 01:47 PM

రెండేళ్ల కిందట తొలిసారి వీళ్ల మధ్య సోషల్ మీడియా వార్ జరగగా.. మళ్లీ ఇన్నాళ్లకు ఊర్వశి ఇలాంటి కామెంట్స్ చేయడం అభిమానుల ఆగ్రహానికి గురి చేస్తోంది. ఆమెతో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు ఏదో నడుస్తోందన్న పుకార్లు చాలా రోజులుగా వస్తూనే ఉన్నాయి.

How rishabh pant pulled off a remarkable recovery bcci releases a video

Rishabh Pant: పంత్‌.. ది వారియర్.. బీసీసీఐ స్పెషల్ వీడియో

March 14, 2024 | 02:35 PM

కారు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యాడు. చావు అంచుల దాకా వెళ్లి మళ్లీ కోలుకుని తిరిగి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సందర్భంగా బీసీసీఐ స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది. ప్రమాదం నుంచి పంత్‌ కోలుకున్న తీరు.. ఎందరికో స్పూర్తినిచ్చేలా ఉందంటూ ప్రశంసించింది.

Ipl 2024 rishabh pant will join delhi capitals after obtaining fitness certificate from nca

Rishabh Pant: పంత్ తిరిగొస్తున్నాడు.. ఐపీఎల్‌లో ఆడేందుకు లైన్ క్లియర్

March 11, 2024 | 03:44 PM

కొద్ది రోజులుగా పంత్‌.. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో ప్రాక్టీస్‌ క్యాంప్‌లో కఠోరంగా శ్రమిస్తున్నాడు. అతని ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ చూస్తే మనుపటి తరహాలోనే కనిపిస్తోంది. ప్రాక్టీస్‌ క్యాంప్‌లో పంత్‌ మునుపటిలా భారీ షాట్లు ఆడాడు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam