బామ్మర్ది షోలు కాదు బాబు ప్రజలను చూడు: రెచ్చిపోయిన రోజా
మా నగరి నియోజకవర్గంలో చిన్నపాపను అత్యంత దారుణంగా రేప్ చేసి చంపడం అత్యంత దారుణమైన ఘటన, ప్రభుత్వ చేతకానితనం వల్లే ఇదంతా జరుగుతోంది అంటూ వైసీపీ నేత ఆర్కే రోజా మండిపడ్డారు. చంద్రబాబు, అనిత, పవన్ కళ్యాణ్ సిగ్గుపడాలి,