Devi Sri Prasad: మరదల్ని పెళ్లాడనున్న డీఎస్పీ ?
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోస్‌తో సమానంగా క్రేజ్ ఉన్న ఒకేఒక్క మ్యూజిక్ డైరెక్టర్ రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్. ఇప్పుడంటే చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి కానీ.. ఒకప్పుడు డీఎస్పీదే హవా. బొమ్మరిల్లు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దేవీ.. ఆ సినిమా తరువాత కెరీర్‌లో దూసుకుపోయాడు.