KGF-3: రాకీ భాయ్ వస్తున్నాడు.. కేజీఎఫ్-3 కన్ఫాం.. అధికారికంగా ప్రకటించిన హోంబలే ఫిలింస్
త్వరలోనే కేజీఎఫ్-3 కూడా ఉండబోతోందని అధికారికంగా ప్రకటించింది హోంబలే ఫిలింస్. కేజీఎఫ్-2 రిలీజై ఏడాది పూర్తైన సందర్భంగా ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది హోంబలే నిర్మాణ సంస్థ. ఈ వీడియోలోనే ఎండ్లో కేజీఎఫ్-3 గురించి అప్డేట్ ఇచ్చింది.