రీసెంట్‌గా రెస్టారెంట్ నుంచి బయటికి రావటం, తర్వాత పూజా హోగ్డే తన తల్లి దండ్రులతో రెస్టారెంట్ నుంచి బయటికి రావటం బట్టి చూస్తే, రోహన్‌ని ఫ్యామిలీకి పరిచయం చేసే కార్యక్రమమేదో జరిగినట్టుంది.
ఈ బుట్టబొమ్మ పూజా.. కొంత కాలంగా బాలీవుడ్ నటుడు రోహన్ మెహ్రాతో రిలేషన్‌లో ఉన్నట్లు బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. తాజాగా ఈ జంటకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.