IPL: ‘నో బాల్ వెనుక ఎన్నో అనుమానాలు’! ఐపీఎల్ అంటేనే బిగ్‌బాస్ షో లెక్క అంటూ సెటైర్లు!
ఐపీఎల్లో జరిగే వింత పరిణామాలు అంతర్జాతీయ క్రికెట్లో కూడా జరుగుతుంటాయి. అయితే ఐపీఎల్‌పై మాత్రం మొదటి నుంచి అనేక వివాదాలున్నాయి. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ తర్వాత సోషల్‌మీడియాలో ‘నో బాల్’ ఇష్యూపై అనేక రకాల వాదనలు వినిపిస్తున్నాయి.