RR vs LSG: టార్గెట్ 155.. మొదటి వికెట్ పార్ట్నర్షిప్ 87.. అయినా చెత్త బ్యాటింగ్‌తో రాజస్థాన్ ఓటమి
155 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించలేక రాజస్థాన్ చతికిలపడింది. బుధవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యచులో 10 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. నిజానికి రాజస్థాన్ గెలవడం ఖాయమే అనుకున్నారంతా.