Mega Powerstar: గ్రాండ్‌గా రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. RC15 సెట్‌లో చెర్రీతో కేక్ చేయించారు మూవీ యూనిట్. సెలబ్రేషన్స్‌కు వచ్చిన ఫ్యాన్స్ చెర్రీపై పూల వర్షం కురిపించారు. దిల్ రాజు, డైరెక్టర్ శంకర్, కైరా అద్వానీ, ప్రభుదేవా చెర్రీకి కేక్ తినిపించి బర్త్‌డే విషెస్ చెప్పారు.