Jr. NTR: వేట మొదలు పెట్టిన తారక్..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ వేట మొదలు పెట్టాడు. కొరటాలతో చేస్తున్న ఎన్టీఆర్ 30 సెట్స్‌లో అడుగుపెట్టాడు. ఈ విషయాన్ని ఫ్యాన్స్‌తో ట్విటర్‌లో షేర్ చేసుకున్నాడు ఎన్టీఆర్. ఓ చిన్న టీజర్ వదిలి మాస్ హైప్ క్రియేట్ చేశాడు.