dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » RTC Bus

#RTC Bus

They killed my mother holy daughter sensational post

Pavitra : మా అమ్మను వాళ్లే చంపేశారు.. పవిత్ర కూతురు సంచలన పోస్ట్‌

May 15, 2024 | 12:03 PM

త్రినయని (Trinayani) సీరియల్‌తో తెలుగు ప్రేక్షకుల్లో మంచి పేరు సంపాదించికున్న పవిత్ర జయరాం.. రీసెంట్‌గా రోడ్‌ యాక్సిడెంట్‌లో చనిపోయింది.

Sajjanar fire on bigg boss fans if they pretend to be crazy

Bigg Boss,RTC MD Sajjanar : పిచ్చి వేషాలు వేస్తే తాట తీస్తా.. బిగ్‌బాస్‌ ఫ్యాన్స్‌పై సజ్జనార్‌ ఫైర్‌

December 18, 2023 | 01:34 PM

అభిమానం పేరుతో చేసే పిచ్చి చెష్టలు సమాజానికి మంచిది కాదు.. జనాలను సేఫ్‌గా, క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ బస్సులపై దాడి చేయడమంటే సమాజంపై దాడి చేసినట్టే.. ఇలాంటి ఘటనలను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించదు. టీఎస్ఆర్టీసీ బస్సులు జనాల ఆస్తి. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు సజ్జనార్‌.

Arent men human dharna on the road for a seat in the bus

RTC Free Trave : మగవాళ్లు మనుషులు కాదా.. బస్‌లో సీట్‌ కోసం రోడ్డుపై ధర్నా..

December 16, 2023 | 05:22 PM

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వరుసగా అమలుచేస్తోంది. ఇందులో భాగంగానే మహిళలకు ఆర్టీసీ బస్‌లో ఉచిత ప్రయాణాన్ని అమలు చేసింది. డిసెంబర్ 9 నుంచి తెలంగాణలో మహిళలు ఆర్టీసీ బస్‌లలో ఉచితంగా ప్రయాణిస్తున్నారు.

Rtc bus free ride for women in telangana starts from saturday

FREE BUS RIDE: మహిళలకు ఉచిత ప్రయాణం.. ఆ కార్డు ఉంటేనే..

December 8, 2023 | 04:14 PM

కాంగ్రెస్ ఆరు గ్యారంటీల హామీల్లో భాగంగా మొదటి హామీని అమలు చేయడానికి రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమైంది. డిసెంబర్ 9 నాడు సీఎం ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారు. మహిళా మంత్రులు సీతక్క, కొండా సురేఖ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

How about free bus travel for women in telangana

women Free Bus Travel : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎలా..?

December 6, 2023 | 04:14 PM

తెలంగాణలో త్వరలో మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే అవకాశం రాబోతోంది. దీనిపై ఇప్పటికే మహిళలంతా ఎదురు చూస్తుండగా.. మీమ్స్, జోకులు కూడా సోషల్ మీడియాలో పేలుతున్నాయి. సరే.. ఈ పథకాన్ని రాష్ట్రంలో ఎలా అమలు చేయబోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విధి విధానాలను ఎలా ఖరారు చేయబోతోంది అన్నది మరికొన్ని రోజుల్లో తేలనుంది. అయితే ఈ లోగా ప్రభుత్వం అడిగితే రెడీగా నివేదిక ఇవ్వడానికి తెలంగాణ ఆర్టీసీ ప్రిపేర్ అవుతోంది. నలుగురు అధికారుల బృందం బెంగళూరుకు వెళ్ళి.. కర్ణాటక రాష్ట్రంలో ఫ్రీ టికెట్ సిస్టమ్ ఎలా అమలు చేస్తున్నారో తెలుసుకుంటోంది.

The journey of the students sitting on the top of the rtc bus as well as the bus driver and conductor who carried out the journey

RTC Bus : ఆర్టీసీ బస్సు టాప్ పై విద్యార్థుల ప్రయాణం.. అలాగే బస్సు నడిపిన డ్రైవర్

November 21, 2023 | 03:17 PM

బస్సు ప్రయాణాలు చేసేవారికి టికెట్ ధరతో పాటు.. బస్సు ప్రయాణించవలసిన రూల్స్, నియమాలు కూడా తెలిసి ఉండాలి. తెలియని వారికి బస్సు డ్రైవర్ గానీ.. కండెక్టర్ గానీ ప్రయాణికులకు లేదా చిన్న పిల్లలకు చెప్పాలి. సాధారణంగా బస్సుల సీటు ఖాళీ లేకపోతే నిల్చొని వెళ్తాము.. మరీ బస్సు రద్దీగా ఉంటే వేరొక బస్సు కోసం ఆగుతాము.

An rtc bus created havoc at pandit nehru bus stand in vijayawada the conductor and the child died

Vijayawada : విజయవాడలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. కండక్టర్, చిన్నారితో సహా మృత..

November 6, 2023 | 11:14 AM

విజయవాడ లోని పండిట్ నెహ్రూ బస్టాండ్ లో ఓ ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. సోమవారం తెల్లవారుజామున విజయవాడ నుంచి గుంటూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిల్ అయి బస్టాండ్ లోని ప్రయాణుకుల వైపు దూసుకెళ్లింది.

Rtc bus stolen from mehdipatnam depot found in shamshabad

RTC Bus: మెహిదీపట్నంలో ఆర్టీసీ బస్‌ చోరీ.. డిపో నుంచి ఎత్తుకెళ్లిన దొంగలు..

November 1, 2023 | 07:20 PM

రాత్రి 10 గంటల 30 నిమిషాలకు మెహిదీపట్నం డిపో మందు బస్ నిలిపి వెళ్లాడు. తిరిగి ఉదయం డ్యూటీ ఎక్కేందుకు బస్సు పార్క్ చేసిన ప్రాంతానికి రాగా బస్ కనిపించలేదు. దీంతో బస్సు గురించి చుట్టుపక్కల వాళ్లను ప్రశ్నించాడు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam