Ruhani Sharma: సైంధవ్, ఆపరేషన్ వాలంటైన్ వంటి వరుస సినిమాలతో బిజీగా ఉంది రుహాణి శర్మ. మరోవైపు ఫొటోషూట్లతో గ్లామర్ ఒలకబోస్తోంది. రుహాణి లేటెస్ట్ ఫొటోలివి.
Ruhani Sharma: టాలీవుడ్ యంగ్ బ్యూటీ రుహాణి శర్మ. త్వరలో సైంధవ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ఫొటో షూట్లు చేస్తూ, గ్లామర్ ఒలకబోస్తుంది. ఆమె లేటెస్ట్ ఫొటోలివి.