dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » ruling party

#ruling party

Ruling party mla in government hospital you are not normal super sir

Congress MLA Vedma Bojju : ప్రభుత్వాసుపత్రిలో అధికార పార్టీ ఎమ్మెల్యే.. మీరు మాములు సూపర్ కాదు సార్..

December 27, 2023 | 02:05 PM

ఎమ్మెల్యేకు చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా.. ఎంత హడావుడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న జ్వరం వచ్చినా చాలు.. ఆ ఏరియాలోనే ది బెస్ట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తుంటారు. జనాలు వస్తుంటారు. లీడర్లు హడావుడి చేస్తుంటారు. ఈగ వాలకుండా చూసుకుంటారు. కానీ ఆ ఎమ్మెల్యే మాత్రం చాలా డిఫరెంట్‌. రాత్రి జ్వరం వచ్చింది. తెల్లవారుజామున సామాన్యుడిలాగా ఒక్కటే ప్రభుత్వాసుపత్రికి వెళ్లి జాయిన్ అయ్యారు.

Assembly meetings of telangana begin protem speaker akbaruddin owaisi took oath as cm

Assembly meetings : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. సీఎంతో ప్రమాణ స్వీకారం చేయించిన ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ..

December 9, 2023 | 12:12 PM

తెలంగాణ మూడో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిసారిగా అధికార పక్షంలో కాంగ్రెస్ పార్టీ ప్రమాణ స్వీకారం చేస్తున్నాయి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎం కు చెందిన చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణ చేయిస్తున్నారు. కాగా ముందుగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, తర్వాత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం చేశారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam