తెలంగాణ మీ యబ్బ జాగీరు కాదు
న్యూస్ కవరేజ్ కోసం వెళ్లిన ఇద్దరు మహిళా జర్నలిస్ట్‌లను కొందరు వ్యక్తులు చుట్టుముట్టి చేసిన అల్లరి ఇది. ఇది ఎక్కడో బంగ్లాదేశ్‌లోనో పాకిస్థాన్‌లోనో జరిగిన ఇన్సిడెంట్ కాదు. మన తెలంగాణలో.. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలనలో జరిగింది. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఎలాంటి మాటల యుద్ధం జరుగుతోందో రెండు రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. వందశాతం రుణమాఫీ చేశారని నిరూపిస్తే దేనికైనా రెడీ అంటూ రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు రోడ్డెక్కి ధర్నా చేస్తున్నారు. చాలా […]