Russia ukraine war: పిట్ట కథలు వద్దు పుతిన్.. ఫ్రూఫ్ చూపించు! అందుకేగా ఈ డ్రోన్ డ్రామా?
పుతిన్ మాస్ లీడరో.. డేంజరస్ కెప్టెనోనన్నది ఆయన భజనపరులుకే కాసేపు వదిలేస్తే.. కన్నీంగ్‌నెస్‌లో మాత్రం గుంటనక్కకు మించిన తెలివితేటలున్న ప్రపంచ మేధావి అయన. తాజాగా తమ అధ్యక్షుడిపై హత్యాయత్నం జరిగిందని.. యుక్రెయినే దీని వెనుక ఉందని రష్యా వాదిస్తోంది. అయితే నిజంగానే జెలెన్‌స్కీ సేనలు ఈ పని చేశాయా? లేకపోతే దీనివెనుక పుతిన్ ‘బ్లాస్టర్’ ప్లాన్ దాగుందా?