dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Rythu Bandhu

#Rythu Bandhu

Brs protests in constituency centers today

BRS : నేడు నియోజకవర్గ కేంద్రాల్లో BRS నిరసనలు

May 16, 2024 | 11:28 AM

తెలంగాణలో రైతులు ఎదర్కొంటున్న సమస్యలపై నేడు రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో BRS నిరసన కార్యక్రమాలు చేపట్టింది.

Time fixed for farmer loan waiver revanth sarkar good news

Rythu Bandhu : రైతు రుణమాఫీకి ముహూర్తం ఫిక్స్‌.. రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్‌..

January 14, 2024 | 04:30 PM

తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎన్నికల హామీల అమలుపై కసరత్తు మొదలుపెట్టింది. మరికొన్ని నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగబోతుండగా.. ఆరు గ్యారెంటీల్లో ఇచ్చిన హామీలను జనాల దగ్గరకు చేరవేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆరు గ్యారెంటీల్లో (Six Guarantees) రెండు గ్యారెంటీలు అయిన.. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఆరోగ్య శ్రీ కార్డు పరిమితి పెంపు అమలు చేసింది.

Congress announced about raithu bandhu will release after sankranthi

RYTHU BANDHU: రైతులకు శుభవార్త.. రైతుబంధుపై కాంగ్రెస్‌ కీలక ప్రకటన

January 10, 2024 | 06:13 PM

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొంతమందికి రైతుబంధు సాయం డబ్బు అకౌంట్లలో పడింది. ఇంకొందరికి పడలేదు. దీంతో చాలామంది ఎదురు చూస్తున్నారు. ఐతే రైతుబంధుపై ఎవరూ కూడా ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని తుమ్మల సూచించారు.

Rythu bandhu new guidelines

RYTHU BANDHU : BG: రైతు బంధుకు కొత్త రూల్స్ ? ఆ భూములకు రైతు బంధు రాదు !

December 23, 2023 | 06:38 PM

తెలంగాణలో ప్రస్తుతం అందుతున్న రైతు బంధు సాయంలో మార్పులు చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తోంది. రైతు భరోసా పేరుతో వచ్చే కొత్త పథకం కోసం లేటెస్ట్ గా గైడ్ లైన్స్ రూపొందిస్తోంది. కొన్ని భూములకు రైతు బంధు సాయం చేయరాదని నిర్ణయించినట్టు తెలుస్తోంది. సాగులో ఉన్న భూములకే ప్రాధాన్యత ఇవ్వబోతోంది.  దీంతో పాటు రైతు బంధు సాయంలో అనేక మార్పులు ఉండబోతున్నాయి.

Revanth reddy order to officers about release of funds to farmers

REVANTH REDDY: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. పెట్టుబడి సాయం విడుదల చేయాలని సీఎం ఆదేశం

December 11, 2023 | 08:38 PM

గతంలో మాదిరిగా రైతులకు ఈ చెల్లింపులు చేయాలని అధికారులను ఆదేశించారు. నిజానికి ఇప్పటికే రైతు బంధు నిధులు విడుదల చేయాలి. కానీ, ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో గత ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు.

Assembly elections in telangana politics around rythu bandhu

ASSEMBLY ELECTIONS: రైతు బంధు చుట్టూ రాజకీయం.. ఇంతకీ దీన్ని ఆపిందెవరు..?

November 28, 2023 | 01:24 PM

తెలంగాణ అసెంబ్లీ సమరం నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది. మూడు ప్రధాన పార్టీల మధ్య పోటీ ఉన్నా.. బీఆర్ఎస్, కాంగ్రెస్‌ మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. పోలింగ్‌కు ఇంకొన్ని గంటల సమయం ఉన్న వేళ.. ఇప్పుడు తెలంగాణ రాజకీయం రైతు బంధు చుట్టూ తిరుగుతోంది.

Harish rao sensational comments on congress over rythu bandhu

HARISH RAO: రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి: హరీష్ రావు

November 27, 2023 | 08:25 PM

నాడు అధికారంలో ఉండీ కాంగ్రెస్‌ రైతులను గోస పెట్టింది. నేడు ప్రతిపక్షంలో ఉండి కూడా గోస పెడుతున్నది. వ్యవసాయం దండగ అన్నొడికి వారసుడు రేవంత్. మూడు గంటల కరెంట్ చాలు అన్నడు. అక్టోబర్ 23న మానిక్ రావు ఠాక్రే.. రైతు బంధు వేయొధ్దు అని ఎన్నికల కమిషన్‌కు పిర్యాదు చేశారు.

Revanth reddy accused harish rao about ec halt rythu bandhu

REVANTH REDDY: హరీష్ రావు వల్లే రైతు బంధు ఆగింది.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎకరాకు రూ.15వేలు ఇస్తాం

November 27, 2023 | 07:29 PM

హరీష్ రావు వ్యాఖ్యలు, కేసీఆర్ అతి తెలివి వల్ల రైతు బంధు ఆగింది. రైతుల ఖాతాల్లో పడాల్సిన రూ.5 వేల కోట్లు ఆగిపోయాయి. రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా. రైతు బంధు రాకపోవడానికి కారణమైన బీఆరెస్ నేతలను తరిమికొట్టండి. బీఆరెస్ కుట్ర వల్లే రైతుల ఖాతాలో పడాల్సిన నిధులు ఆగిపోయాయి.

Telangana congress condemn on brs fake publicity over rythu bandhu

TELANGANA CONGRESS: హరీష్ రావు మైండ్ బ్లాక్ అయింది.. బీఆర్ఎస్‌ది తప్పుడు ప్రచారం: కాంగ్రెస్ నేతలు

November 27, 2023 | 04:09 PM

రైతు బంధు ఆగిపోవడానికి కాంగ్రెస్ పార్టీ రాసిన లేఖలే కారణం అని బీఆర్ఎస్ ఆరోపిస్తుంటే.. హరీష్ రావు నోటి దూలవల్లే రైతు బంధును ఈసీ నిలిపివేసిందని కాంగ్రెస్ అంటోంది. ఇక.. కాంగ్రెస్ పేరుతో ఫేక్ లెటర్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది.

Rythu bandhu who stopped during the telangana elections harish rao who took kcrs horn

Rythu Bandhu : కేసీఆర్ కొంపముంచిన హరీష్ రావు..

November 27, 2023 | 12:23 PM

అనుకున్నంతా అయింది.. కావాలని చేశాడో.. అనుకోకుండా చేసాడో హరీష్ రావు కేసీఆర్ కొంప ముంచాడు. రైతుబంధు నిధుల విడుదలపై హరీష్ రావు ప్రదర్శించిన అత్యుత్సాహం వల్ల.. ఇప్పుడు ఈసీ ఆ స్కీమ్ నిలిపివేస్తూ ఆదేశాలిచ్చింది. హరీష్ ఎన్నికల ప్రచార సభల్లో ప్రస్తావించడం వల్లే రైతుబంధు విడుదల అనుమతిని వెనక్కి తీసుకున్నట్టు కేంద్ర ఎన్నికల కమిషన్ తన ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది. దాంతో చివరి నిమిషంలో ఓటర్లను ఆకట్టుకోడానికి సీఎం కేసీఆర్ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. బీఆర్ఎస్ తన కన్ను తానే పొడుచుకున్నట్టు అయింది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam