DSC Notification: డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. 6,500 పోస్టుల భర్తీ..!
మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం మీడియాతో మాట్లాడారు. 6,500 పోస్టులకుపైగా భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. పాఠశాల విద్యలో మొత్తం 5,089 పోస్టులు, ప్రత్యేక విద్యార్థుల పాఠశాలల్లో 1523 పోస్టుల భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు.