ట్రోలింగ్ కు భయపడను… అర్జున్ టెండూల్కర్ కామెంట్స్…!
భారత క్రికెట్ ఆరాధ్య దైవం సచిన్ టెండూల్కర్ వారసుడిగా భారీ అంచనాల మధ్య కెరీర్ ప్రారంభించిన అర్జున్ టెండూల్కర్‌పై సోషల్ మీడియాలో తరచూ విమర్శలు, ట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది. ఆయనపై తండ్రికి తగ్గ తనయుడు కాదంటూ కొందరు దారుణంగా కామెంట్ల వర్షం