Colors Swati : కలర్స్ స్వాతి ని ఒక్కటి అడక్కు..?
కలర్స్ ప్రోగ్రామ్‌తో పాపులర్ అయిన స్వాతి డేంజర్ మూవీతో వెండితెరపైకి వచ్చింది. అష్టా చమ్మా.. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే గుర్తింపు తెచ్చుకుంది. అష్టా చమ్మా లో నటనకు ఉత్తమ నటిగా నంది అవార్డు అందుకున్న.. 2018లో ప్రియుడు.. మలయాళీ పైలట్‌ను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమై.. పంచతంత్రతో మళ్లీ యాక్టింగ్ స్టార్ట్ చేసింది.