సజ్జల భార్గవ్ కు బెయిల్ పిటీషన్ వాయిదా…!
వైసీపీ సోషల్ మీడియా వింగ్ నేత సజ్జల భార్గవ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లు ఈ నెల 29కి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. సజ్జల భార్గవ్ రెడ్డి తరఫున వాదనలు పూర్తి కాగా… అన్ని కేసుల్లో బెయిల్ పిటీషన్లను ఎల్లుండికి వాయిదా వేసింది కోర్ట్.