Salar 2 : సలార్-2 షూటింగ్ ఆగిపోడానికి ప్రభాసే కారణమా..
పాన్ ఇండియా (Pan India) రెబల్ స్టార్ (Rebel Star) హీరోగా గతేడాది విడుదలైన సలార్ పార్ట్-1 సీజ్ ఫైర్ బాక్సాఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.. హై ఎక్స్పెక్టేషన్స్ నడుమ వచ్చిన ఈ మూవీ దేశమంతటా మాత్రమే కాకుండా ఓవర్సీస్లోనూ పలు రికార్డులను క్రియేట్ చేసింది.