Yesh: ప్రభాస్ కోసం సీన్లోకొచ్చిన రాఖీ భాయ్… ట్విస్ట్ మీద ట్విస్ట్..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మూవీలో కేజీయఫ్ ఫేం యష్ గెస్ట్ రోల్ వేస్తాడని ఎప్పటి నుంచో అంటున్నారు. ఐతే అదిప్పుడు నిజం కాబోతోంది. కొత్త షెడ్యూల్ లో యష్ గెస్ట్ రోల్ సీన్స్ ని తెరకెక్కించబోతున్నాడు ప్రశాంత్ నీల్. ఐతే ఈ ఏడాది ఇలాంటి విచిత్రాలు ప్రభాస్ మూవీలోనే కాదు, మహేశ్, ఎన్టీఆర్ సినిమాల్లో కూడా కనిపించబోతున్నాయి.